- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Dhanush : అలా చెప్పడం తప్పు అంటూ.. హీరో ధనుష్ ను ఏకిపారేస్తున్న నెటిజెన్స్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోకి అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ధనుష్ దూసుకెళ్తున్నాడు. సార్ మూవీ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం, డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర మూవీలో నటిస్తున్నారు. అలాగే ధనుష్ నటించిన రాయన్ మూవీ మన ముందుకు రానుంది. ఈ మూవీలో హీరో సందీప్ కిషన్ నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 26న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. కానుంది. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ధనుష్.వీటిపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
ధనుష్ వీధుల్లో పెరిగానని వేదికపైన చెప్పాడు కానీ ధనుష్ కుటుంబం మొత్తం ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అయింది. డబ్బు అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడాడు అతని ఫాదర్ తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ధనుష్ అన్నయ్య కూడా స్టార్ డైరెక్టర్. కాబట్టి వెంటనే సెటిల్ అయ్యాడు.. ఇప్పుడు వీధుల్లో నుంచి వచ్చా అని చెప్పడం తప్పు.. ప్రమోషన్స్ కోసం ఎలా పడితే అలా చెప్తారా.. ఒక రోజు అయినా వీధిలోకి వెళ్లి చూసారా అక్కడ ఎలా ఉంటుందో కొంచం చెప్పండి అంటూ నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.