- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sharwanand : అన్నీ ఉన్నా శర్వానంద్ భార్యకు అదొక్కటే లేదా? తొందరపడ్డనంటూ..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనా ‘‘శతమానం భవతి, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలు ఆయనకు ఎంతో సక్సెస్ తీసుకొచ్చి స్టార్ హీరోగా మార్చాయి. ప్రస్తుతం ఆయన ఖాతాలో పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇక జనవరిలో రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకోగా.. రీసెంట్‌గా జైపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నాడు. వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై తెగ సందడి చేశారు. వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఈ హీరో ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తున్నాడు.
ముఖ్యంగా శర్వానంద్.. రక్షిత రెడ్డిని వివాహం చేసుకోవడానికి కోట్ల కట్నమే కారణమని, దాదాపు ఆమె రూ.100 కోట్ల కట్నం తెచ్చిందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హైదరాబాదులో కొన్ని ప్లాట్లు, సొంత ఇల్లుతో సహా భారీగా నగలు కూడా తెచ్చుకుందని సమాచారం. అయితే తాజాగా శర్వానంద్ తన భార్యతో దిగిన కొన్ని ఫొటోలను నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్లు..‘‘ ఆమె పేరు మీద అన్ని ఆస్తులున్నాయనే ఈ హీరో తనను పెళ్లి చేసుకున్నాడు తప్ప, ఆమె అంత అందగత్తే కాదు. ఎంత డబ్బున్నా మీ వైఫ్‌కు అది ఒక్కటి లేదు భయ్యా, డబ్బు చూసి తొందరపడ్డావేమో’’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టిన రాజశేఖర్ డాటర్.. పిక్స్ వైరల్
Jabardasth : షోలోనే తన కోరిక తీర్చమని వర్షను అడిగేసిన ఇమ్మాన్యుయెల్