‘భారతీయ మగాళ్లకు శృంగారం ఎలా చేయాలో తెలియదు’ నెట్టింట దుమారం రేపుతోన్న మహిళా కోచ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-07-25 13:46:17.0  )
‘భారతీయ మగాళ్లకు శృంగారం ఎలా చేయాలో తెలియదు’ నెట్టింట దుమారం రేపుతోన్న మహిళా కోచ్ కామెంట్స్
X

దిశ, సినిమా: చేతన చక్రవర్తి అనే లైఫ్ కోచ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి సంచనం సంచలనం సృష్టిస్తోంది. ఇండియాలోని మగాళ్లకు శృంగారం చేయడం రాదని ఈ వీడియో ఆమె తెలపడం నెట్టింట పెద్ద వివాదమే నెలకొంది. ఈ వీడియోలో చేతన. ‘నేను భారతీయ పురుషులతో డేటింగ్ చేయనని చెప్పింది. భారతీయ పురుషులు అమ్మాయిల చిన్న చిన్న హావభావాలు కూడా అర్థం చేసుకోరు. ఇల్లును క్లీన్ గా ఉంచుకోరు.

నేను ఇండియన్ మగాళ్లతో డేటింగ్ చేయకపోవడానికి ఈ మూడు కారణాలు ఉన్నాయి. 1. తన ముందున్న మహిళను రెస్పెక్ట్ లేకుండా పిలుస్తారు. 2. ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉంటారు. 3. వారికి శృంగారం అంటే అర్థం కాదు. శృంగారం అంటే నెలకు ఒక డిన్నర్ డేట్ అని మాత్రమే వారికి తెలుసు. అందుకే నేను భారతీయ కుర్రాళ్లతో డేటింగ్ చేయను ’’ అంటూ లైఫ్ కోచ్ చేతన చక్రవర్తి వీడియోలో చెప్పుకొచ్చింది. మరీ చేనేత వేరే దేశపు వ్యక్తి అనుకుంటున్నారా? కాదు.. ఇండియన్ అమ్మాయే. ఈ వీడియో వీక్షించిన పలువురు ఇండియా కుర్రాళ్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వగా.. మరికొంతమంది ఫన్నీగా తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed