- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండస్ట్రీలో అక్రమ సంబంధాలు ఎక్కువ వాడుకుని వదిలేస్తారు.. పవన్ కల్యాణ్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: అనన్య నాగళ్ల తన అందం అభినయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ అమ్మడు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో అందరినీ కట్టిపడేస్తుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మూవీతో తన క్రేజ్ పెంచుకుంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన చిత్రం ‘తంత్ర’. ఈ సినిమా మార్చి 15 థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో అనన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా, అనన్య పెళ్లిపై స్పందించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను ఒకవేళ ప్రేమ వివాహం చేసుకుంటే ఇండస్ట్రీకి చెందిన వారిని చేసుకోను. దానికి కారణమేంటంటే.. సినీ రంగంలో ఉన్న కొందరికి పెళ్లి చేసుకున్నాక భార్యపై ప్రేమ తగ్గిపోతుంది. ఇండస్ట్రీలో అక్రమ సంబంధాలు ఎక్కువ. అలాంటి వారు పెళ్లి తర్వాత వాడుకొని వదిలేస్తారు. అందుకే నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న వారు కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ల ఆలోచన, ప్రవర్తన జీవితం పట్ల ఉన్న అవగాహన వేరు. ఈ తరం వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు. అందుకే నాకు అంతగా నమ్మకం లేదు. ఇప్పుడున్న యూత్‌లో సిరియస్‌నెస్ లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Ananya Nagalla