- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రణ్బీర్ కారణంగా ఆ సీన్ షూట్ లో ఏడ్చేశాను : రష్మిక
దిశ, సినిమా: ఇటివల భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘యానిమల్’.ఇక ఈ మూవీ లో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ బీర్ కు భార్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన రష్మిక ఈ సినిమా లో రణ్ బీర్ ని చెంపదెబ్బ కొట్టె సీన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది..
నటి మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి .. రణ్బీర్ తో కొట్టే సీన్ గురించి నాకు వివరించాడు. సహజంగా ఓ భార్య ఎలా ఫీలవుతుందో అలాగే ఫీలవ్వాలని చెప్పాడు. ఇక సీన్ స్టార్ట్ అయింది .. ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్ లో చేసేశాం. ఎందుకంటే ఆ సీన్లో బాగా కదలిక ఉంది. ఏదీ అంచనా వేయలేని పరిస్థితి. నేనేం చేయబోతున్నానో కూడా నాకు తెలియని పరిస్థితి. నాకు డైరెక్ట్ చెప్పింది మాత్రమే గుర్తుంది. యాక్షన్, కట్ తప్ప నాకు ఇంకేమీ గుర్తు లేదు. అసలు ఎలా చేశానో తెలియదు. కానీ రణ్ బీర్ ని కొట్టడం అనేది నాకు పెద్ద విషయం .. సీన్ అయిపోయిన తర్వాత నిజంగానే ఏడ్చేశాను. అలా ఎందుకు అనిపించిదో నాకు తెలియదు’ అంటూ చెప్పుకోచ్చింది రష్మిక.