బోల్డ్ సీన్స్, రొమాన్స్ చేయడానికి నేను రెడీ.. అన్నింటికి సిద్ధమైన టాలీవుడ్ బ్యూటీ (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-02 09:23:50.0  )
బోల్డ్ సీన్స్, రొమాన్స్ చేయడానికి నేను రెడీ.. అన్నింటికి సిద్ధమైన టాలీవుడ్ బ్యూటీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన భామ శివాని. రెంట్ నాట్ ఫర్ సేల్ (Rent not for sale) మూవీలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుందీ బోల్డ్ బ్యూటీ. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆమె దిశ టీవీతో ముచ్చటించింది. ‘‘నేను కావాలని బోల్డ్‌గా చేయలేదు. ఆ కథ అలా ఉంది. ఆ కథలో అమ్మాయి అబ్బాయి కలసి రొమాన్స్ చేస్తేనే ఆ సీన్‌కు సింక్ అవుతుంది. అయినా ఇప్పుడున్న జనరేషన్‌కు ఎంతో కొంత ఎంటర్టైనింగ్ ఇవ్వాలి కదా.. అది కూడా కథలో భాగమే. నేను కథ డిమాండ్ చేస్తే ఇంకా ఏదైనా చేయడానికి రెడీ. అది నా వృత్తిలో భాగమే కదా అనుకుంటాను తప్ప అలాంటి సీన్స్ చేయడానికి నేను పెద్దగా ఆలోచించను.’’ అంటూ తేల్చేసింది ఈ మత్తు కళ్ల చిన్నది. శివాని పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read: న్యూడ్ బాతింగ్ ఫొటోషూట్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ.. నిపుల్ షోపై నెట్టింట వల్గర్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed