- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొడ్డును నరికినట్లు నరికారు నా బిడ్డను..

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ 'హిట్ 2' ట్రైలర్ ఫస్ట్ టు లాస్ట్ థ్రిల్లింగ్‌గా సాగింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుండగా.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గొడ్డును నరికినట్లు నరికారు సర్ నా బిడ్డను అంటూ సాగే ఈ ట్రైలర్‌లో.. ముందుగా హంతకుడు ఒక్క అమ్మాయినే హత్య చేశాడని అనుకున్నా.. తల, చేతులు, కాళ్లు ఇలా ఒక్కో పార్ట్ ఒక్కొక్కరిదని తేలుతుంది. హంతకుడిది కోడి బుర్రగా కామెంట్ చేసిన పోలీస్ ఆఫీసర్.. ఈ ట్విస్ట్‌కు షాక్ అవుతాడు. మొత్తానికి హంతకుడిని పట్టుకోవడంలో పోలీస్ ఫెయిల్ అవడం, చివరకు తనపైనే ఎటాక్స్ జరగడం థ్రిల్లింగ్‌గా ఉంది.
Read More : బహిరంగ ముద్దు సీన్‌పై ట్రోల్స్.. ట్రోలర్స్‌పై శ్రియ ఫైర్
- Tags
- HIT2
- Adivi Sesh
Next Story