- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మర్యాద తెలియని వాళ్లతో మాట్లాడకూడదు.. బాలీవుడ్ నటి Hina Khan
దిశ, సినిమా: బాలీవుడ్ నటి హీనాఖాన్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు సభ్యత, మర్యాద లేని మనుషులు మనకు తెలియకుండానే హద్దులు మీరి జీవితంలోకి వస్తారని, అలాంటి వారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పెడతారంటూ ట్వీట్ చేసింది.
'కొంతమంది లిమిట్ పెట్టుకోకుండా పక్కవారి జీవితాన్ని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారికి మనమే సరిహద్దులు పెడుతూ దూరంగా ఉండాలి. సరిహద్దులెప్పుడూ మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి' అంటూ రాసుకొచ్చింది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడిందనే క్లారిటీ లేదు. కానీ, ఏదో విషయంలో దగ్గరివారే తనను బాధపెట్టారని, అందుకే ఇలా మాట్లాడుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇక బుల్లితెర నటిగా సత్తా చాటిన హీనా.. ప్రస్తుతం పలు రియాలిటీ షోల్లో కంటెస్టెంట్‌గా అలరిస్తూనే వెబ్ సిరీస్, చిత్రాల్లో వరుస ఆఫర్లు అందుకుంటుంది.