పెళ్లి కాకపోతే పిల్లలను కనొద్దని రూల్ ఉందా? : స్టార్ హీరోయిన్ Tabu

by Hajipasha |   ( Updated:2022-09-08 07:18:04.0  )
పెళ్లి కాకపోతే పిల్లలను కనొద్దని రూల్ ఉందా? : స్టార్ హీరోయిన్ Tabu
X

దిశ,సినిమా: ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఏజ్ గురించి పట్టించుకోవడం లేదు. 30 ఏళ్లు, 40 ఏళ్లు దాటినా సరే పెళ్లి ఆలోచన చేయడం లేదు. ఈ జాబితాలోనే ఉన్న సీనియర్ హీరోయిన్‌ టబు.. 50 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. 'నాకు కూడా తల్లి కావాలని ఉంది. కానీ ఇందుకోసం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వివాహం కాకుండా కూడా గర్భం దాల్చవచ్చు. సరోగసి ద్వారా తల్లి అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాకపోతే చచ్చిపోం. తల్లి కాకపోయినా చచ్చిపోం. ప్రస్తుతం కెరీర్‌, యాక్టింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. పెళ్లికి, పిల్లలకు వయసుతో సంబంధం లేదు. అయినా ఈ రోజుల్లో దేనికి వయసుతో సంబంధం లేదు' అని తెలిపింది. దీంతో టబు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి.

Also Read : హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్.. పెళ్లికిముందే అలా చేస్తూ


Also Read : 12 గంటలపాటు సెక్స్.. పిల్లలకోసం తప్పలేదన్న పోర్న్ స్టార్

Advertisement

Next Story