హీరోయిన్ Hansika Motwani,పెళ్లి పనులు షూరు..

by Hajipasha |   ( Updated:2022-11-23 12:03:29.0  )
హీరోయిన్ Hansika Motwani,పెళ్లి పనులు షూరు..
X

దిశ,సినిమా: స్టార్ హీరోయిన్ హన్సిక, ప్రముఖ వ్యాపారవేత్త కథూరియాతో డిసెంబర్ 4న పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుండటంతో ముంబైలో జరిగిన మాతా కీ చౌకీ ఉత్సవంతో వివాహ వేడుకలు ప్రారంభం కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో కలిసి ఉన్న హన్సిక రెడ్ కలర్ శారీలో అందంగా కనిపించింది. ఇక ఈ వేడుక తర్వాత జైపూర్‌లో డిసెంబర్ 3న మెహిందీ, సంగీత్ ఈవెంట్స్ జరగనుండగా.. 4న వెడ్డింగ్ ఫినిష్ అవ్వగానే, అతిధులు పోలో మ్యాచ్ కూడా ఎంజాయ్ చేయనున్నారు. అంతేకాదు ఈ వేడుక మొత్తం ఓటీటీలో లైవ్ స్ట్రీమ్ కానుండటం విశేషం. అయితే ఇంతకీ ఏ ఓటీటీ ఈ హక్కులు దక్కించుకుందో ఇంకా స్పష్టం కాలేదు.

Read More : వివాదాలు చుట్టుముట్టిన పాత్రలే కావాలి.. బోల్డ్ బ్యూటీ

Read More : రజనీకాంత్ ' బాబా' రీ రిలీజ్.. సరికొత్త క్లైమాక్స్ యాడ్ చేస్తున్న మేకర్స్..!

Advertisement

Next Story