- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదితీ రావు హైదరీతో డేటింగ్‌ను దాటవేసిన హీరో సిద్ధార్థ్
దిశ, వెబ్‌డెస్క్: హీరో సిద్ధార్థ్-అదితీ రావు హైదరీ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా నెట్టింట వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ ఇంతవరకు వీరిద్దరు ఆ రూమర్స్‌పై స్పందించనే లేదు. ప్రస్తుతం ఈ హీరో కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘టక్కర్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ రిపోర్టర్.. హీరోయిన్ అదితీ రావుతో డేటింగ్ ప్రస్తావన తీసుకొచ్చి, మీరు మూవీల్లో లవ్‌లో సక్సెస్‌ఫుల్ హీరో కదా. కానీ నిజ జీవితంలో లవ్‌లో సక్సెస్‌ఫుల్ హీరో కాదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అని ప్రశ్నించగా..‘‘ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు అలాంటి ఆలోచన రాలేదు. రియల్ లైఫ్‌లోని ప్రేమ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే పర్సనల్‌గా కూర్చుని మనం బయట మాట్లాడుకుందాం. ప్రస్తుతం ‘టక్కర్’ చిత్రం గురించి అడగండి’’ అంటూ ఘాటుగానే బదులిచ్చాడు..
Also Read..
‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులను ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది.. స్టార్ హీరో వ్యాఖ్యలు వైరల్