- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hero Sharwanand పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా?

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ 'యవసేన' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గా ఉంటున్నాడు. తాజాగా, శర్వానంద్ పెళ్లిపీటలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఓ NRI అమ్మాయి మెడలో మూడుముళ్లు వేయనునట్లు టాక్. USAలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Also Read....
Next Story