- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LEO Movie:మైనస్10 డిగ్రీల టెంపరేచర్‌లో ‘లియో’ టీమ్.. షూటింగ్ వీడియో వైరల్
X
దిశ, సినిమా: స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవలే కశ్మీర్‌లో 56 రోజుల షెడ్యూల్పూర్తిచేసుకుని మూవీటీమ్ చెన్నైకి చేరుకుంది. ఈ సందర్భంగా కశ్మీర్ షెడ్యూల్‌లో తమ సిబ్బంది శ్రమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రతిఒక్కరూ రాత్రి పగలు కష్టపడి పని చేశారని చెప్పారు. ‘మేమంతా మైనస్10 డిగ్రీల టెంపరేచర్ఉన్న లొకేషన్‌లో పనిచేశాం. చలికి మా చేతులు మొత్తం బిగుసుకుపోయాయి. కానీ, పని మాత్రం ఆపలేదు. దర్శకుడు లోకేష్ఏ మాత్రం సమయం వృధా చేయకుండా షూట్ కొనసాగించాడు. ఎన్నో ఇబ్బందులున్నా అక్కడి ప్రతి మూమెంట్ సంతోషంగా అనిపించింది’ అని చెప్పారు.
Advertisement
Next Story