- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాంచరణ్ నెక్ట్స్ సినిమాకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్..?

X
దిశ, వెబ్ డెస్క్: ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించనున్న విషయం అందరికీ తెలిసందే. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ రానున్న ఈ సినిమాకి అకాడమీ అవార్డు గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ సెప్టెంబర్ 2023లో ప్రధాన ఫోటోగ్రఫీని కిక్‌స్టార్ట్ చేయనుంది.
Read more:
‘పుష్ప 2’ను టార్గెట్ చేసిన బాలీవుడ్.. బాయ్‌కాట్ చెయ్యాలంటూ ప్రచారం
Next Story