ప్రభాస్ కాదు.. Krishnam Raju కు తలకొరివి పెట్టేది ఈయనే!

by samatah |   ( Updated:2022-09-12 05:29:18.0  )
ప్రభాస్ కాదు.. Krishnam Raju కు తలకొరివి పెట్టేది ఈయనే!
X

దిశ, వెబ్‌‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, నేడు మొయినాబాద్ ఫాంహౌజ్‌లో కృష్ణం రాజు అంత్యక్రియలు, ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అయితే కృష్ణం రాజుకు ప్రభాస్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అని అందరూ ఊహించారు. ఈక్రమంలో అనూహ్యంగా ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ తెరపైకి రావడం చర్చనీయశంగా మారింది.

ప్రమోద్ చేతుల మీదిగానే కృష్ణం రాజు అంతిమ సంస్కారాలు జరగుతాయని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కాగా, పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు రెబల్ స్టార్ కృష్ణం రాజు పార్థివదేహం వద్దకు చేరుకొని, కడసారి, నివాళులు అర్పిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

కృష్ణంరాజుకు వచ్చిన దుస్థితి రేపు పవన్ కల్యాణ్‌, మహేశ్‌ బాబుకూ తప్పదు: RGV

Advertisement

Next Story

Most Viewed