- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నయనతారతో ప్రేమలో పడ్డారా? నెటిజన్ ప్రశ్నకు షారుఖ్ ఖాన్ రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల పఠాన్ సినిమాతో హిట్ కొట్టి అదే ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘జవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న ఈ హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార కథానాయికగా నటిస్తోంది. విజయ్ సేతుపతి కీ రోల్‌లో కనిపించనున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న జవాన్ త్వరలోనే వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తాజాగా, షారుఖ్ ట్విట్టర్ వేదికగా ఫాలోవర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చాడు. ఓ అభిమాని ఓ విచిత్రమైన ప్రశ్న అడిగాడు. ‘నయనతార మేడమ్‌తో మీరు ప్రేమలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి 'నోరుముయ్యి. ఆమె ఇద్దరు పిల్లల తల్లి' అని షారుఖ్ ఖాన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Read More: ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్ పోస్ట్ వైరల్
Chup karo! Doh bacchon ki maa hain woh!! Ha ha. #Jawan https://t.co/A9dujnaFCW
— Shah Rukh Khan (@iamsrk) August 10, 2023