- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బుల కోసం అందాల షో చేయడం ఏంటీ?.. మృణాల్‌పై నెటిజన్స్ అసహనం
దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్‌లోనే స్టార్ హీరోయిన్‌డి మారిపోయింది. ఈ సినిమాలో తన అందం సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ‘నాని30’ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాల హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. అన్ని పార్ట్స్ చూపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా, మృణాల్ ఠాకూర్ బీచ్‌ను అస్వాదిస్తూ కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘నేను స్వర్గంలో ఉన్నానని మీరు గుర్తించారా’’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘డబ్బుల కోసం హాట్ షో చేయడం బాగాలేదు. ఇలా చేయడం వల్ల డబ్బు వస్తుంది కానీ, గౌరవం రాదు’’ అంటూ మృణాల్‌ను తిట్టిపోస్తున్నారు.
Read more:
- Tags
- Mrunal Thakur