తెల్ల చీర కట్టుకొని పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2024-01-28 03:44:11.0  )
తెల్ల చీర కట్టుకొని పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సినిమాల కన్నా ఫోటోషూట్స్ కె ఎక్కువ టైం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్క ఫొటోతో సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇలా సినిమాల్లోకి వెళ్లిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఫోటోషూట్స్ చేసేటప్పుడు ఫోటో ఎంత హాట్ గా ఉంటే వాళ్లకి అంత క్రేజ్ పెరుగుతుంది. ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఆ తర్వాత అది క్షణాల్లో వైరల్ కావడం.. ప్రస్తుతం హీరోయిన్స్ లైఫ్ లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. స్టార్ హీరోయిన్స్ మాత్రమే హాట్ ఫోటో షూట్స్ చేయగలరా.. మేము చేయలేమా అంటూ బిగ్ బాస్ దివి అందాలతో కుర్ర కారును రెచ్చగొడుతుంది.

అబ్బబ్బా.. నీ అందానికి మేము ఫిదా.. ఏమి అందం.. ఇప్పుడే కిందకి దిగి వచ్చిన దేవతలా ఉన్నావు. ఆ కవ్వించే కళ్లు.. ఆ నడుము ఒంపులు.. చీర తాను కట్టుకోవడం కాదు.. ఈమెనే చీర చుట్టుకున్నట్టు ఉంది. ‘దివి’గా కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి.. ఓ నెటిజెన్ అయితే .. ఈమె కోసం తన పిల్లనే వదిలేస్తానంటూ కామెంట్ చేశాడు. తల్లో మల్లెపూలు పెట్టుకుని.. నడుము మడతల్ని చూపిస్తూ పిచ్చెక్కించే ఫొటోస్ పోస్ట్ చేసింది బిగ్ బాస్ దివి.

ఈమె బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాల్లో చేసుకుంటూ అందరీ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పుష్ప-2లోనూ దివి చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దివి తెల్ల చీర కట్టుకుని కొప్పున మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed