- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
మిర్చి కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిచ్చిన.. దివ్యభారతి
by Kavitha |
X
దిశ, సినిమా : తమిళ్ ‘బ్యాచిలర్’ మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దివ్యభారతి. మోడలింగ్ తో కెరీర్ మొదలెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస అవకాశాలు అందుకుంటుంది. త్వరలో సుధీర్ సరసన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక దివ్యభారతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు హాట్ హాట్ డ్రెస్సింగ్ తో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిర్చి కలర్ డ్రెస్ లో.. అందరి చూపు యద అందాల పై ఫోకస్ అయ్యేలా స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story