హీరోయిన్ ముఖాన్ని బాడీపై Tottoo వేయించుకున్న ప్రియుడు.. Video Viral

by Dishaweb |   ( Updated:2023-08-21 15:39:10.0  )
హీరోయిన్ ముఖాన్ని బాడీపై Tottoo వేయించుకున్న ప్రియుడు.. Video Viral
X

దిశ, సినిమా : హాట్ బ్యూటీ దిశా పఠానీ.. హీరో టైగర్ ష్రాఫ్‌కు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందనే రూమర్స్ వినిపించాయి. కానీ దీనిపై క్లారిటీ రాకముందే విడిపోయారనే ప్రచారం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం టైగర్‌తో పూర్తిగా విడిపోయిన దిశ.. తన జిమ్ బడ్డీ అలెక్సందర్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా ఇంట్రడ్యూజ్ చేసింది. అయితే ఈ రూమర్డ్ లవర్.. బ్యూటిఫుల్ హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఏకంగా తన బాడీలోనే స్థానమిచ్చాడు. హ్యాండ్‌పై ఆమె ముఖాన్ని టాటూ వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ ప్రేమ, పెళ్లి వరకు వెళ్లాలని కోరుకుంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : ఆ హీరోలతో Samantha ఎన్నిసార్లు Romance చేసిందో తెలుసా?

Advertisement

Next Story