- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సైతాన్’ వల్గర్ చిత్రం కాదు.. ఇష్టముంటేనే చూడండి: దర్శకుడు
X
దిశ, సినిమా: క్రైమ్ వెబ్ సిరీస్ ‘సైతాన్’ వివాదంపై దర్శకుడు మహి వి రాఘవ్ స్పందించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండగా ఇందులో వాడిన అభ్యంతకర డైలాగ్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మాట్లాడిన మహి.. ‘ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. ఇందులో తీవ్రమైన పదాలుంటాయని ముందే చెప్పాం. ఇది క్రైమ్ కథలని ఇష్టపడే ఆడియన్స్ కోసం తెరకెక్కించాను. కాబట్టి ఆరిస్టుల చేత ఆ తరహా పెర్ఫామెన్స్ చేయించకుంటే కథకి న్యాయం జరగదు. ఇది వల్గర్ చిత్రం కాదు. దీనిని చూడాలా లేదా అనేది ఆడియన్స్ వ్యక్తిగతమైన ఛాయిస్. ఒక రచయిత, కళాకారుడిలాగే క్రియేటివ్‌గా ఆలోచించే స్వేచ్ఛ దర్శకుడికి కూడా ఉంటుందని భావిస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
Next Story