శోభిత వల్లనే సమంత ఇలా మారిపోయిందా?

by Jakkula Samataha |   ( Updated:2024-06-14 10:00:46.0  )
శోభిత వల్లనే సమంత ఇలా మారిపోయిందా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈమె సొంతం. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తర్వాత వరసగా స్టార్ హీరోల సరసన చేయడం, ఆ మూవీస్ అన్ని హిట్ అవ్వడంతో సమంతకు అదృష్టం కలిసి వచ్చింది. టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది,

ఇక సమంత తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యను వివవాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరు ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక ఈ డివోర్స్ తర్వాత సమంత మానసికంగా చాలా వీక్ అయ్యింది. ఆ సమయంలోనే మయోసైటీస్ అనే వ్యాధి రావడం ఇవన్నీ ఆమెను ఇబ్బందులకు గురి చేశాయి. అయితే డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అనేదానిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు, దీంతో అటు సమంతపై, ఇటు చైతూ పై అనేక రూమర్స్ వచ్చాయి. తర్వాత మెల్లిగా వాటికి చెక్ పడింది.

సమంత కూడా కొన్ని రోజలు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. దీంతో అందరూ సామ్ ఏదో పెద్ద ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తుందని ఆశ పడ్డారు, కానీ సమంత మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఆశ్రమంలో ప్రత్యేక్షం అయ్యింది. దీంతో తన ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. సమంత మళ్లీ మానసికంగా ఇబ్బంది పడుతుంది. లేదా మయోసైటీస్ ప్రాబ్లం మళ్లీ వచ్చిందా అంటూ ఆశేదన చెందుతున్నారు. ఇంకొందరు మాత్రం శోభిత వల్లే సమంత మళ్లీ ఆశ్రమంలోకి వెళ్లింది, ఈ మధ్య శోభిత, నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ, వారు వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికీ సమంతకు చైతూ అంటే ఇష్టమే, సామ్ తన మ్యారేజ్ లైఫ్‌లో ఎటువంటి తప్పు చేయలేదు, నాగచైతన్యనే తప్పు చేసి ఉంటారు, శోబితతో తిరగడం వల్లే అది సమంతకు నచ్చక, దానిని నుంచి బయటపడటానికి ప్రశాంతత కోసం ఆధ్యాత్మికంలోకి వెళ్లారని ముచ్చటిస్తున్నారు కొందరు.

Advertisement

Next Story

Most Viewed