- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..

X
దిశ, సినిమా: నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ టాపిక్ మాత్రం హాట్ హాట్‌గా ట్రెండ్ అవుతోంది. కాగా నాగబాబుకు నిహారిక అంటే చాలా ప్రేమ అన్న విషయం పలు షోల ద్వారా చూశాం. అయితే కూతురంటే అమితమైన ప్రేమ ఉన్న నాగబాబు కూడా ప్రస్తుతం కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అత్తింటి వారు దూరం పెట్టడంతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఆమెను మునుపటిలా చూసుకోవడం లేదని సమాచారం. అందుకే నిహారిక అలా ఒంటరిగా టూర్స్ వేస్తున్నట్టుగా టాక్.
Read more:
పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి బండారం బట్టబయలు.. ఫొటోలు వైరల్
Next Story