Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్

by Prasanna |   ( Updated:2023-03-24 04:25:44.0  )
Das Ka Dhamki: దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే  కలెక్షన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఈ సినిమాకు మొత్తం రూ. 20 కోట్ల పెట్టారట. విశ్వక్ సేన్ సినీ కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ అని చెప్పాలి. లియోన్ జేమ్స్, రామ్ మిర్యాల స్వరాలనందించారు. ఉగాది కానుకగా ఉగాది కానుకగా సినిమా విడుదలైంది. మొదటిరోజు ఈ సినిమా కలెక్షన్స్ రూ.3.95 కోట్ల కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.3.95 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలిసి ఉంటుంది.

నైజాం - 0.90 Cr

సీడెడ్ - 0.41 Cr

ఉత్తరాంధ్ర - 0.40 Cr

ఈస్ట్ - 0.30 Cr

వెస్ట్ - 0.20 Cr

గుంటూరు - 0.37 Cr

కృష్ణా - 0.22 Cr

నెల్లూరు - 0.15 Cr

ఏపీ + తెలంగాణ - 02.95 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.38 Cr

ఓవర్సీస్ - 0.62 Cr

వరల్డ్ వైడ్ - 03.95 కేర్

ఇవి కూడా చదవండి: చిరంజీవితో పాన్ ఇండియా స్టార్ డెరెక్టర్ మూవీ..

Advertisement

Next Story