- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిచ్చగాడు-2 నుంచి ‘‘చెల్లి వినవే’’ సాంగ్ రిలీజ్..
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘చిచ్చగాడు-2. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం నుంచి ‘‘చెల్లి వినవే’’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ తాజాగా.. విడుదల చేసింది. భవ్యశ్రీ రాసినన ఈ పాటను... అనురాగ్ కులకర్ణి పాడగా.. హీరో విజయ్ అంటోనీ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో చెల్లి కోసం అన్న పడుతోన్న కష్టాలను ఈ సాంగ్‌లో చూపిస్తుంది. కాగా.. ప్రేకక్షులకు కచ్చితంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి: ‘విడుదల పార్ట్ 1’ చాలా గొప్ప సినిమా : అల్లు అరవింద్
Advertisement
Next Story