- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > మారిన అకీరా-ఆద్య ఇంటి పేరు.. నెట్టింట దుమారం రేపుతోన్న పవన్ కల్యాణ్ అఫిడవిట్
మారిన అకీరా-ఆద్య ఇంటి పేరు.. నెట్టింట దుమారం రేపుతోన్న పవన్ కల్యాణ్ అఫిడవిట్

X
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న (ఏప్రిల్ 24) పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ వేశారు. కాగా ఈ అఫిడవిట్‌లో తను పేర్కొన్న వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇన్ని డేస్ పవన్-రేణుదేశాయ్‌కు జన్మించిన అకీరా-ఆద్య కొణిదెల వారసులుగానే ఉన్నారని అంతా భావిస్తున్నారు. కానీ నిన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడవిట్‌లో అకీరానందన్ దేశాయ్, ఆద్య దేశాయ్‌గా ఉంది. అంతేకాకుండా వీరి పేరు మీద పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అఫిడవిట్ వివరాలు బయటపడటంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్‌లో ఇంకా.. పవన్ ఐదేళ్ల సంపాదన, అప్పులు, పార్టీ ఇచ్చిన విరాళాలు పేర్కొన్నారు.
Read More...
Next Story