Bhagavanth Kesari : సెన్సార్ బోర్డును ఆశ్చర్యపరిచిన 'భగవంత్ కేసరి'

by sudharani |   ( Updated:2023-10-17 11:40:46.0  )
Bhagavanth Kesari : సెన్సార్ బోర్డును ఆశ్చర్యపరిచిన భగవంత్ కేసరి
X

దిశ, సినిమా : నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ ప్రధానపాత్రల్లో నటించిన మూవీ 'భగవంత్ కేసరి '. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా అక్టోబర్ 19న విడుదల కానుండగా.. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమోషనల్ ఫుల్ ఫిల్డ్ మూవీలో కనీసం ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కట్ చేయలేదని తెలుస్తుంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ.. 163 మినిట్స్ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ట్రైలర్ లో లేని ఎన్నో సర్ ప్రైజెస్ ఇవ్వబోతుందని సమాచారం. దీంతో ఈ పండగకి బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని ఖుష్ అవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.

Advertisement

Next Story