- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi: ప్రేమ గీమా అన్నావంటే.. పళ్లు రాలిపోతాయి అంటూ అరుణ్ కి వార్నింగ్ ఇచ్చిన స్వప్న
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. వామ్మో ‘వీడు నాకు ఎందుకు చేస్తున్నాడు.. ఈ రోజు వీడి అంతు చూస్తా అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.‘హలో స్వప్నా.. నేను చెప్పేది ఒకసారి విను’ అంటూ అంటాడు.. ‘ఏంట్రా వినేది.. నీకు ఎన్ని సార్లు చెప్పాలి.. నిన్న రాత్రి అంత గట్టిగా చెప్పినా నీకు బుద్ధి రాలేదా? ఇంకోసారి నాకు కాల్ చేస్తే.. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త’ అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. ‘అది కాదు స్వప్నా’ అంటూ అరుణ్ మాట్లాడబోతుండగా.. అసలు ‘నీకు నాకు ఏం సంబంధం ఉంది.. నువ్వు నాకు.. కాల్ చేయడానికి?’ అని స్వప్న అంటుంది. ‘అక్రమ సంబంధం’ అంటాడు అరుణ్. ఆ మాటకు మనసులో ఇలా వీడేంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడంటూ అనుకుని 'పళ్లు రాలిపోతాయి’ ఇంకో సారి ఆ మాట అంటే.. అర్ధం అవుతుందా అని స్వప్న అంటుంది.
‘ఏదో సరదాగా అన్నానులే .. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతుంటే అలా అన్నాను అని అంటాడు మళ్లీ అరుణ్ కవర్ చేసుకుంటూ. ‘అసలు నీకేం కావాలిరా? అని అడుగుతుంది. ‘ఇప్పుడు.. దారి లోకి వచ్చావ్.. నిన్న రాత్రి నీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే..చెబుతా విను అని అరుణ్ అంటాడు. ‘మళ్లీ ప్రేమ గీమా అన్నావంటే చంపేస్తాను అని స్వప్న కోపంగా అంటుంది. ‘అవును మరి నువ్వు అందగత్తెవి మరి.. నిన్ను పెళ్లి చేసుకోవడానికి' అని అరుణ్ అంటాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.
Read More: Guppedantha Manasu: లిమిట్స్ దాటొద్దు అంటూ అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర