- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూస పద్ధతులను స్త్రీలు బద్దలు కొట్టాల్సిందే: భూమీ ఎమోషనల్
దిశ, సినిమా: సాంప్రదాయకమైన అందమైన మహిళగా కనిపించట్లేదనే కామెంట్స్‌పై భూమీ పెడ్నేకర్ స్పందించింది. ఈ మేరకు సమంత నటించిన పెప్సీ యాడ్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. సామాజిక నిబంధనలను సవాలు చేయడంలో సామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పింది. అలాగే మహిళలు ధరించేవాటిని కూడా ప్రజలే ఎన్నుకోవడం, రకరకాల కారణాలతో దూషించడంపై అసహనం వ్యక్తం చేసింది. ‘నేను అధిక బరువు గల కథానాయికగా నటించినప్పటి నుంచి నిరంతరం నెగెటీవ్ కామెంట్స్ ఎదుర్కొంటున్నా. అయితే ఎవరేమనుకున్నా నా స్వంత ప్రయాణాన్ని కొనసాగించాలనే పట్టుదలతో తరచుగా వచ్చే స్టేట్‌మెంట్‌లను పట్టించుకోవడం మానేశా. నా విలువను ప్రశ్నించే వారిని ఎప్పటికీ నాతో ఏకీభవించలేదు. స్త్రీలపై బంధించబడిన నియమాలు, మూస పద్ధతులను విచ్ఛిన్నం చేయడంపైనే నా ఫోకస్. అందుకే మాపై విషం చిమ్మే మహిళలకు నేను చెప్పేది ఒకటే.. ‘తూ తేరా కర్!’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.
Read more:
డబ్బుల కోసం అందాల షో చేయడం ఏంటీ?.. మృణాల్‌పై నెటిజన్స్ అసహనం