- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వచ్చిందయ్య వయ్యారి’.. ‘భగవంత్ కేసరి’ నుంచి షూటింగ్ టైం ఫన్ వీడియో
X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న నయా మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడటంతో జోరుగా ప్రచారం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మూవీ సెట్స్‌లో తీసిన షూటింగ్ టైం ఫన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ‘వచ్చిందయ్య వయ్యారి’ అనే సరదా డైలాగ్‌తో మొదలైన ఈ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది. బాలకృష్ణ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారని, ఆయనతో షూటింగ్ అంటే డైరెక్టర్, నటీనటులకు కూడా సరదా ఆటలాగా సాగిపోతుందని తాజా వీడియోతో తెలిసిపోతుంది. ఇక భగవంత్ కేసరి ఫన్ ఎలిమెంట్స్‌తో వినోదాత్మకంగా సాగనుందని ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సెన్సార్ బోర్డ్ జీరో కట్స్‌తో ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేయగా.. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.
Advertisement
Next Story