ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ వసూళ్లు రాబట్టిన 'Barbie'

by Mahesh |   ( Updated:2023-08-07 04:02:52.0  )
ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ వసూళ్లు రాబట్టిన Barbie
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అన్ని భాషల్లో ట్రెండ్ సెట్టర్ గా కొనసాగుతున్న హాలీవుడ్ చిత్రం 'బార్బీ' ఆదివారం విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా గ్లోబల్ బాక్స్-ఆఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం రేపుతోంది. వార్నర్ బ్రదర్స్ ప్రకారం.. 'బార్బీ' చిత్రం 1 బిలియన్ల వసూళ్లను రాబట్టింది. అంటే 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టింది. బార్బీ చిత్రం ఈ సంవత్సరం 1 బిలియన్ మార్కును దాటిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా.. ఉత్తర అమెరికాలో $459.4 మిలియన్లను తాకడంతో దేశీయంగా మరో $53 మిలియన్లను వసూలు చేసింది. కాగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి మహిళా దర్శకురాలుగా గ్రేటా గెర్విగ్ రికార్డుల్లోకి ఎక్కింది.

Advertisement

Next Story