- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలయ్య కోసం కథ సిద్ధం చేసిన ‘బలగం’ డైరెక్టర్ వేణు..

X
దిశ, సినిమా: జబర్దస్త్ షోతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వేణు ఎల్దండి.. ‘బలగం’ మూవీకి దర్శకత్వం వహించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తన నెక్స్ట్ ఫిల్మ్‌కు ఏకంగా నందమూరి హీరో బాలకృష్ణనే హీరోగా ఫిక్స్ అయిన వేణు.. బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. మాస్ కమర్షియల్ అంశాలతో పాటు, ఈ సినిమాలో కూడా ‘బలగం’ లాగే సున్నితమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఆల్రెడీ బాలయ్యకి కలిసి కథ చెప్పగానే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యాడని టాక్. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేస్తుండగా.. దీని తర్వాత వేణుతోనే సినిమా ఉంటుందని టాక్.
Read more:
మళ్లీ అవే ముఖాలు.. కేరళ స్టోరీపై కుట్ర చేస్తున్నాయి: అనుపమ్ ఖేర్
Next Story