- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోమో సెక్స్‌లో పాల్గొంటూ హోటల్ బాయ్‌కి దొరికిపోయిన స్టార్ హీరో.. ఫొటో వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఇల్లీగల్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల హోమ్ సెక్స్‌కు అలవాటుపడ్డట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చర్చనీయాంశమైంది. ఈ మేరకు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఆరోపణల ప్రకారం.. ‘ఆయుష్మాన్ ఖురానా తాజాగా ముంబైలోని 5 స్టార్ హోటల్‌లో ఓ వ్యక్తితో సెక్స్ చేస్తూ పట్టుబడ్డాడు. అతనితో మరొక వ్యక్తి తన గదిలో నగ్నంగా ఉండటం చూశానని హోటల్ బాయ్ వెల్లడించాడు’ అంటూ ట్వీట్టర్ వేదికగా నటుడి ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా.. ‘బహుశా ఇది ఆయుష్మాన్ నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ సినిమాలోని ఓ సన్నివేశం కావొచ్చు. ఆయన ఇందులో గే పాత్రలో నటించాడు’ అంటూ ఫ్యాన్స్ ఉమైర్ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఇక రాజ్ శాండిల్య తెరకెక్కించిన ‘డ్రీమ్ గర్ల్2’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇవి కూడా చదవండి :
Ananya Pande :: వర్షాన్ని లెక్కచేయకుండా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లి కారులో అడ్డంగా బుక్!