శర్వానంద్ పెళ్లి పందిట్లో గొడవ.. మందుపార్టీ కారణమా?

by Anjali |   ( Updated:2023-06-05 12:46:47.0  )
శర్వానంద్ పెళ్లి పందిట్లో గొడవ.. మందుపార్టీ కారణమా?
X

దిశ, సినిమా: స్టార్ హీరో శర్వానంద్ హైదరాబాద్‌కు చెందిన రక్షిత రెడ్డి అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెద్దల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ స్నేహితులు తాగి పెళ్లిలో పెద్ద గొడవ చేశారట. కానీ ఫైనల్‌గా అంత సద్దుమణిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిందని సమాచారం. ఇకపోతే శర్వా కొన్ని రోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి భార్యతో సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట. దీంతో భార్య కోసం తన సమయాన్ని కేటాయిస్తున్న శర్వానంద్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read: శర్వానంద్ అన్ని కోట్ల కట్నం తీసుకున్నాడా!

Advertisement

Next Story