శ్రీజ, కళ్యాణ్ దేవ్ మళ్లీ కలవబోతున్నారా.. దానికి అర్థం ఏంటీ?

by samatah |   ( Updated:2023-05-11 05:59:37.0  )
శ్రీజ, కళ్యాణ్ దేవ్ మళ్లీ కలవబోతున్నారా.. దానికి అర్థం ఏంటీ?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగాడాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది.కళ్యాణ్ దేవ్‌కు దూరంగా ఉంటుంది అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరు విడాకులు తీసుకోబోతున్నారని కూడా గుస గుసలు వినిపించాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అయితే వీరిద్ధరికి పాప జన్మించిన విషయం తెలిసిందే. పాప కొన్ని రోజులు కళ్యాణ్ దేవ్ దగ్గర, మరికొన్ని రోజులు శ్రీజ దగ్గర ఉంటుంది. అయితే ఈ క్రమంలో పాపా స్కూల్ కల్చర్‌లో పాల్గొన్న ఓ వీడియో తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

వేదిక ముందున్న పేరెంట్స్ ని చూసి ఆ పాప చాలా ఎక్సైట్మెంట్ ఫీలవుతుంది. ఆ వీడియోని కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్‌లో వీడియో షేర్ చేస్తూ.. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ కావాలి .. నవిష్క, నవిత్రిలను బాగా మిస్ అవుతున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఇక ఇది చూసిన వారందరూ కళ్యాణ్ దేవ్ తన పిల్లలను చాలా మిస్ అవుతున్నాడు. కనీసం ఇప్పటికైనా శ్రీజ, కళ్యాణ్ కలుసుకోవాలని తమ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read..

రాజ్ తరుణ్ పుట్టిన రోజు స్పెషల్.. న్యూ మూవీ అనౌన్స్!

Advertisement

Next Story

Most Viewed