Sunny Leone : 60 ఏళ్ల పురుషులతో సెక్స్.. సన్నీ లియోన్ గురించి డైరెక్టర్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-05-27 11:32:46.0  )
Sunny Leone : 60 ఏళ్ల పురుషులతో సెక్స్.. సన్నీ లియోన్ గురించి డైరెక్టర్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘కెన్నెడీ’లో స్పెషల్ క్యారెక్టర్ కోసం సన్నీ లియోన్‌ను ఎంచుకోవడంపై అనురాగ్ కశ్యప్ ఓపెన్ అయ్యాడు. ఈ మేరకు 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మే 24న ఈ మూవీ ప్రదర్శించిన తర్వాత సినిమా గురించి వివరంగా మాట్లాడాడు. ‘40 ఏళ్లు పైబడిన పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న మహిళ పాత్ర ఇందులో అవసరమైంది. అందుకోసం సన్నీని ఎంచుకున్నా. 50 లేదా 60 ఏళ్ల పురుషులు ఆమెను లైంగికంగా ఎలా ఉపయోగించుకున్నారో చూపించాలనుకున్నా. అయితే ప్రేక్షకులు సెక్స్‌ను హైలెట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. దానితో వ్యవహరిస్తున్న స్త్రీని, తన ప్రవర్తనను మాత్రమే చూడాలి. సినిమాను నిజమైన కథగా చూపించడంకో సం, నా స్టోరీ మనుగడను కాపాడటం కోసం ఇలాంటివి ఉపయోగిస్తాను’ అని అన్నారు.

Read more:

ఎక్స్‌పోజింగ్‌లో అనసూయకు గట్టి పోటీ ఇస్తున్న మరో యాంకర్.. ప్యాంట్ లేకుండా రచ్చ రచ్చ

జనాలు ఇచ్చిన ఆ బిరుదులను విచ్ఛిన్నం చేస్తా: Sunny Leone

షూటింగ్స్‌ లోకేషన్స్‌లో అదొక వ్యసనంగా మారిపోయింది శ్రీలీల కామెంట్స్ వైరల్

Advertisement

Next Story