లవర్స్‌కు గుండె పగిలే న్యూస్ చెప్పిన అనుపమ.. ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటో పోస్ట్..

by Anjali |   ( Updated:2023-06-01 06:45:37.0  )
లవర్స్‌కు గుండె పగిలే న్యూస్ చెప్పిన అనుపమ.. ఎంగేజ్ మెంట్ రింగ్ ఫొటో పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘చందూ మొండేటి’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ చిత్రంలో హీరో నిఖిల్ సరసన నటించి ప్రేక్షకులకు మరింతగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి చేతి వేలికి ఓ ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఎంగేజ్మెంట్ ఉంగరం అంటూ నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతూ ‘‘ ఏంటి మేడమ్ మీకు నిజంగా ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?, అక్క.. బావ ఎవరు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read more: Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?

ఆ స్టార్ హీరోయిన్‌కు తల్లిగా నటిస్తున్న సమంత.. ఏ సినిమాలో అంటే?

Advertisement

Next Story