- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anupama Parameswaran : రెడ్ డ్రెస్‌లో అనుపమ క్యూట్ స్టిల్స్..

X
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. యూత్‌లో మాత్రం మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక మొన్నటి వరకు వరుస సినిమాలతో దూసుకుపోయిన అను.. సడెన్‌గా రేసులో వెనకబడి. ‘కార్తికేయ 2’ సినిమా సక్సెస్‌తో మళ్లీ రేసులోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు షేర్ చేస్తూ క్యూట్ లుక్‌తో అబ్బాయిలను మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే రెడ్ డ్రెస్‌లో మరోసారి మెరిసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read More: Priya Vadlamani : థైస్ షోతో మత్తెక్కిస్తున్న అందాల గని ...
Next Story