- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాల్లో నిలబడి డ్యాన్స్ చేసిన నిండు గర్భిణీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
X
దిశ, సినిమా: ప్రముఖ అమెరికన్ సింగర్, యాక్ట్రెస్ రిహానా ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం నిండు గర్భావతిగా ఉన్న ఆమె.. అమెరికాలోని అరిజోనాలో జరుగుతున్న 'స్టేట్ బౌల్ ఆఫ్ టైం' షోలో నమ్మశక్యం కాని ప్రదర్శన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. స్టేట్ ఫాం స్టేడియంలో ప్రారంభమైన పుట్ బాల్ వేడుకల్లో భాగంగా టోటల్ రెడ్ కలర్ దుస్తులు ధరించి 'బెట్టర్ హావ్ మనీ' సాంగ్ పాడుతూ నృత్యం చేసి ఆకట్టుకుంది. ఇక తొమ్మిది నెలల క్రితమే బిడ్డకు జన్మనిచ్చిన రిహానా ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చగా.. గాలిలో వేలాడదీసిన చతురస్రాకారపు వేదికపై నిలబడి చేసిన ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మొత్తం 13 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రదర్శనపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story