- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రెండో పెళ్లికి రెడీ అయిన అమలాపాల్.. ప్రియుడి ప్రపోజ్ వీడియో వైరల్

X
దిశ, సినిమా: స్టార్ నటి అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధమైంది. ప్రియుడు జగత్ దేశాయ్‌తో త్వరలోనే ఆమె ఏడు అడుగులు వేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన 32వ పుట్టినరోజు వేడుకలను బాయ్ ఫ్రెండ్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న నటి సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఇందులో డ్యాన్సర్లతో కలిసి జగత్ దేశాయ్ స్టెప్పులేయగా ప్రియుడి ఫర్మార్మెన్స్‌కు అమలాపాల్‌ను ఫిదా అయింది. ఈ క్రమంలోనే అమలాపాల్‌కు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన జగత్.. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయగా ఒకరికొకరు ముద్దులిచ్చుకుంటూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నటి ఫ్యాన్స్.
- Tags
- amala paul
Next Story