అర్ధరాత్రి ఫామ్ హౌస్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న Allu Arjun.. కారణం అదేనా?

by samatah |   ( Updated:2023-07-12 08:30:29.0  )
అర్ధరాత్రి ఫామ్ హౌస్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న Allu Arjun.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజీ సంపాదించకున్నాడు. కాగా, తాజాగా బన్నీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉందని తమ ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చాడంట. అంతే కాదు త్వరలో ఇండస్ట్రీని ఎలబోయే రారాజు ఇతనే ఈయనకు చాలా నరదిష్టి ఉంది అందువలన పరిహార పూజలు చేయాలి. లేకపోతే ఆయన సినిమాల పరంగా టఫ్ లైఫ్ ఎదుర్కోవాల్సి వస్తుంది, నెంబర్ వన్ స్ధానం రాకపోయే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడంట. దీంతో రాత్రికి రాత్రి అల్లు అర్జున్ వాళ్ల అమ్మ, బన్నీని తన ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లి పూజలు చేయించిందంట. ఈ పూజలో బన్నీ, స్నేహ, అల్లు అర్హ, ఆయాన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Read more : విషమంగా మారిన Samantha ఆరోగ్య పరిస్థితి.. తక్షణ చికిత్స మొదలు

Advertisement

Next Story