- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది వీరందరూ నాకు చాలా స్పెషల్.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇటీవల ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటిగా, నిర్మాతగా కొనసాగుతుంది. ఈ మధ్యనే డెడ్ ఫిక్సల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ లో ఆమె మాట్లాడిన బోల్డ్ డైలాగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంది.
తాజాగా, రక్షాబంధన్ సందర్భంగా ఆమె తన అన్నలకు రాఖీ కడుతున్న ఫొటోస్ ను, వీడియోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తన అన్నయ్యలు వరుణ్, చరణ్‌లతో పాటు మరో అన్నకు రాఖీ కట్టింది. ఈ రాఖీ నాకు చాలా స్పెషల్.. ఒక బ్రదర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకో బ్రదర్ ఈ మధ్యనే తండ్రి అయ్యాడు. మరో అన్న ఐదేళ్ల తర్వాత ఇండియాకు వచ్చాడు. ఆల్ లవ్’’ అంటూ రాసుకొచ్చింది. తన అన్నలు తనకు ఎంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More: Vaishnavi Chaitanya : పెళ్లి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన బేబీ హీరోయిన్