- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గ్రాండ్‌గా దగ్గుబాటి వారసుడి సినిమా
by Hamsa |

X
దిశ, సినిమా : దగ్గుబాటి వారసుడు అభిరామ్.. ‘అహింస’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ నిర్మిస్తున్న చిత్రాన్ని డైరెక్టర్ తేజ తెరకెక్కిస్తుండగా..తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పా్న్స్ వచ్చింది. ఆర్పీ పట్నాయక్ సంగీత సారథ్యంలో వచ్చిన ‘నీతోనే నీతోనే’, ‘కమ్మగుంటదే’ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలవగా.. ఏప్రిల్ 7న సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. కాగా ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా.. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.
Next Story