Adipurush dialogues :‘ఆదిపురుష్’ డైలాగ్స్.. ఎంపీ సంచలన డిమాండ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-17 09:39:18.0  )
Adipurush dialogues :‘ఆదిపురుష్’ డైలాగ్స్.. ఎంపీ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిపురుష్ మూవీలోని డైలాగ్స్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఫైర్ అయ్యారు. ఇతిహాసమైన రామాయణంలో అమర్యాదకరమైన డైలాగ్స్ సరికాదన్నారు. వెంటనే ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్ల, డైరెక్టర్ ఓంరౌత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మన దేవుళ్లకు ఇలాంటి భాష వినియోగించడంతో భారతీయుల మనోభావాలను దెబ్బతీంటాయన్నారు. కేవలం సినిమా విజయం కోసం హద్దులు దాటడం యాక్సెప్టెబుల్ కాదన్నారు. అయితే ‘ఆదిపురుష్’ మూవీలో హనుమాన్ చెప్పే డైలాగ్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి.

Read more : Adipurush: మూవీలో సీత పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Next Story