- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లియో’ షూటింగ్‌లో సంజయ్ దత్..
దిశ, సినిమా: తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లియో’. లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి జంటగా త్రిష నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో.. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఉన్నట్టు రూమర్స్ వినిపించాయి. కాగా ఈ విషయంపై ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. పవర్ ఫుల్ విలన్‌గా ఈ సినిమాలో అధీర సంజయ్ దత్ జాయిన్ అయినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Roll out the red carpet 🥳@duttsanjay sir has arrived in style to set the screen on fire 🔥
— Seven Screen Studio (@7screenstudio) March 11, 2023
Exclusive video venum nu keteengalame, engaluku keturchu 💣#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @Jagadishbliss#LEO 🔥 pic.twitter.com/A0Ea1dqZVj