- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > Adah Sharma: నేను చేసే ప్రతి సినిమా చివరి సినిమా అనుకునే చేస్తానంటున్న.. ఆదా శర్మ
Adah Sharma: నేను చేసే ప్రతి సినిమా చివరి సినిమా అనుకునే చేస్తానంటున్న.. ఆదా శర్మ

X
దిశ, వెబ్ డెస్క్ : ఆదా శర్మ దాదాపు 10 ఏళ్ల కిందటే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ ఏ సినిమాలు కూడా ఆమెకి కలిసి రాలేదు. టాలెంట్ ఉన్నా అదృష్టం మాత్రం ఈమె వైపు చూడలేదు. తెలుగులో సినిమాలు హిట్ అయిన ఈ ముద్దు గుమ్మకు ఈ మాత్రం కూడా కలిసి రాలేదు. 'ది కేరళ స్టోరీ' తో మన ముందుకు వచ్చిన ఆదా శర్మ.. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'నటనా జీవితంలో నాకు పెద్దగా కోరికలు లేవు.. నేను చేసే ఏ సినిమా అయినా ఇదే ఆఖరి సినిమా అనుకోని చేస్తా..ఎందుకంటే మరొక అవకాశం వస్తుందో ? రాదో తెలీదు కాబట్టి. అలాగే పెద్ద హీరోలతో నటించాలి .. ఫేమ్ అవ్వాలి అనే కోరికలు ఏమి లేవని' చెప్పింది.
Next Story