ఆమె సగం తిన్న యాపిల్‌.. ఎంతకు వేలం వేశారో తెలుసా..?

by Vinod kumar |   ( Updated:2023-02-08 15:01:00.0  )
ఆమె సగం తిన్న యాపిల్‌.. ఎంతకు వేలం వేశారో తెలుసా..?
X

దిశ, సినిమా: 1980 దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపేసిన ఐటమ్ గర్ల్ సిల్క్ స్మిత. నటన, డాన్స్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. 'బావలు సయ్యా, మరదలు సయ్యా' సాంగ్ ఇప్పటికి ఓ సెన్సేషన్ హిట్టే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. సిల్క్ స్మిత విషయంలో తమిళ అభిమానుల తీరు కాస్త డిఫరెంట్‌గా ఉండేదట. ఒక కిళ్లీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని బతిమాలుకునేవారట. అలాగే ఒకసారి 1984లో ఓ మూవీ షూట్ బ్రేక్‌లో సిల్క్ యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని పిలవడంతో సగం తిన్న పక్కన పెట్టి షూట్‌కి వెళ్లిందట. ఇక ఆమె కొరికిన యాపిల్‌ను మేకప్‌మ్యాన్ వేలం వేయగా సెట్‌లో ఉన్నవారు పోటీపడి రూ.26 వేలకు కొనుక్కున్నారట.

Also Read..

ఆ పని చేయాలంటే చెప్పలేనంత భయం.. టెన్షన్‌తో నిద్ర పట్టదు

Advertisement

Next Story

Most Viewed