- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సోషల్ మీడియా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్’.. అంజలికి అరుదైన అవకాశం
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అంజలి అరోరా అరుదైన అవకాశం దక్కించుకుంది. ఇటీవల ‘ముంబై అచీవర్స్ 2023’ అవార్డుల వేడుకలో ‘సోషల్ మీడియా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది. అప్పట్లో ‘కచ్చా బాదం’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేసిన నటి.. ఒక్క వీడియోతోనే లక్షల్లో వ్యూస్ రాబట్టి ఊపు ఊపేసింది. నెటిజన్లు సైతం ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ పాపులారిటిని దక్కించుకున్న నటి.. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో యూట్యూబ్, ఇన్‌స్టా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాలో 12.7 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 4.21 లక్షల సబ్స్ర్కయిబర్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కంగన నిర్వహించిన రియాలిటీ షో ‘లాక్ అప్’లోనూ రన్నరప్‌గా నిలిచిన అంజలి రీసెంట్గా ‘ఫివర్ 104’అనే మ్యూజిక్ వీడియోతో ఆడియన్స్‌ను ఊర్రూతలూగించింది.
Read More: రవితేజ సినిమాకు రాజమౌళి సలహాలు? బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
దేనికైనా ఒక హద్దు ఉండాలి.. అభిమానులైతే ఎక్కడపడితే అక్కడే తాకుతారా