- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీ పరువు తీయోద్దంటూ.. స్నేహకు వార్నింగ్ ఇచ్చిన ఓ నెటిజన్!
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటారు . అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో ఆమెకు కూడా అంతే క్రేజ్ ఉంది. అతి తక్కువ సమయంలోనే స్నేహా నెట్టింట మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఎక్కువ సమయాన్ని తన స్నేహితులతోనే గడుపుతుందట. అయితే ఈ మధ్యకాలంలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా స్టార్ హీరోయిన్లను మించి ఫోటోషూట్లతో గ్లామర్ షో చేస్తుంది.
తాజాగా ఈ తార పొట్టి డ్రెస్ ధరించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. అవి చూసిన నెటిజన్లు.. ‘‘ సినీ ఇండస్ట్రీలో నటించడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందని, కొంతమంది అల్లు అర్జున్ మంచి హోదాలో ఉన్న టైమ్‌లో దయచేసి ఇటువంటి డ్రెస్సులు వేసుకోకండని ఇలా చాలా కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలో తను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న కూడా ఎద భాగంలో మాత్రం బాగా షో చేశారు. దీనికి ఓ నెటిజన్.. చెస్ట్ ప్లేస్ కవర్ చేసి డ్రెస్ వేసుకుంటే మంచిదని, ఇలాంటి బట్టలు ధరించి యూత్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట బాగా హల్ చల్ చేస్తున్నాయి. మరొకరు ‘‘స్నేహా మేడమ్’’ బన్నీ సినిమాలో హీరోయిన్‌గా నటించొచ్చు కదా’’ అంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.
Read more:
రామ్ చరణ్ కంటే వయసులో ఉపాసన ఎంత పెద్దదో తెలుసా?