- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి అయిన రెండు నెలలకే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన స్టార్ హీరో... క్యారవాన్ లోనే హీరోయిన్ తో కానిచ్చేస్తుంటే.. వీడియో లీక్
దిశ, సినిమా: బాలీవుడ్ లో లవ్ - బ్రేకప్, పెళ్లి - విడాకులు చాలా కామన్. నిజానికి స్టార్ హీరో హీరోయిన్లు ఒకరినొకరు మ్యారేజ్ చేసుకునేది ప్రేమతో కాదని.. ఇండస్ట్రీలో ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుని, ఆ పరిచయాలతో కెరీర్ లో ఎదిగేందుకేననే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓ సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఆల్మోస్ట్ ఇలాంటి విషయాన్నే షేర్ చేశాడు. హీరోహీరోయిన్స్ ఎంత కమిటెడ్ గా ఉంటారో ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఓ పోడ్ కాస్ట్ లో ఇందుకు సంబంధించిన డిటెయిల్స్ పంచుకున్నాడు.
కాగా బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారని.. కానీ మ్యారేజ్ అయిన రెండు నెలలకే హీరో క్యారవాన్ లో మరో హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు.. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా లేదా రణ్ బీర్ - అలియా భట్ జోడీల్లో ఎవరో ఒకరు అయ్యుంటారని అంటున్నారు. అంతేకాదు సెలబ్రిటీలు ప్రేమ, పెళ్లి గురించి తనను వీడియోలు లీక్ చేయమని అడుగుతారని కూడా చెప్తున్నాడు ఈ ఫోటోగ్రాఫర్. ఇందుకు మనీ కూడా ఆఫర్ చేస్తారని అంటున్నాడు.